విధిబలీయమైనది బాబయ్యా

ఉదయాన్నే లేచా .

పళ్లుతొముకొని రోడ్డుమీద పడ్డా.

అలాకాళ్లీడ్చుకొంటూ పోయి షాపు వాకిట్లో ఆగా.

కళ్లు ఎగరేసాడు 250గ్రా. ఇండెంట్ పెట్టాను.

మరీ తక్కువేమో అన్నాడు. 300గ్రా. చేశా. ఉదయానే సావుబేరం అని నసుగుతూ సర్లే అని సర్దుకొన్నాడు.

కుర్చీలో కూలబడ్డా. కొంచెం సేపటికి నిద్రపట్టేసింది. కొంచెం సుఖంగా అనిపించింది.

సడెన్‌గా కళ్లు తెరిచిచూసేసరికే ఘోరం జరిగిపోయింది.
దిక్కుమాలినోడు 300 తీస్కోమంటే అరకిలో తీసుకొన్నాడు.
వచ్చే వారంలో ఇద్దరి పెళ్లిళ్ళు ఉన్నాయి. వెళ్ల్లాలా? వద్దా? ఒకవేళ వెళ్లినా అక్కడ వీడియోవాడి కళ్లలో పడకూడదు.


విధిబలీయమైనది బాబయ్యా విధిబలీయమైనది

20 comments:

 1. :):) అనుభవించురాజా!!
  ఈ నిమిషానికి ఏమి జరుగునో, ఎవరూహించెదరు
  వారణాసిలో షాపుకెళితే 500పోతే కాదనువారెవరూ...
  ఏనిమిషానికి ఏమి..ట్రింగ్ ట్రింగ్!! హలో!!నాన్నా సైతన్యా, రేపే నీకు పెళ్ళిసూపులు ఏర్పాటుసేసాం. ఓపాలిరా!!

  సెప్పు సెప్పు, ఇప్పుడేటిసేత్తావ్ -తెలుగు
  ఇతః కిం కరోతి - సంస్కృతం
  ఇప్పు ఏను మాడబేకు - కన్నడ
  ఇప్పొ ఎన్న పన్నట్ర నీ -తమిళ్.
  అబ్ క్యా కరోగే - హింది

  ReplyDelete
 2. అయినా అన్నిభాషలు అవసరమా అద్యక్షా? రెండురెళ్ళారులో రాళ్ళపల్లిలాగా.

  ReplyDelete
 3. అరె!! భలే పట్టేసావే!!
  సినేమాకతల్జెప్పకు!! డిక్కీఎక్కించేయ్గల్ను.
  అడిగినదానికి సమాధానంజెప్పు. :):)

  ReplyDelete
 4. సేసేందుకేముంది. అన్నీమూసుక్కొర్సుంటాం మళ్లీ మొలిసేదాకా-తెలుగు
  దీన్నే సంస్కృతంలో మార్సుకోండి- సంస్కృతం
  మాడబేకేందుకు ఎమీలేదు. అంతా ఊడబీకిచ్చుకొన్నాం- కన్నడ
  ఇప్పం పన్నత్తుకు ఒన్నుమిల్లే. ఇప్పటికే పీకిచ్చుకొన్నాం- తమిళం
  జయహనుమాన జ్ఙానగుణసాగర- హిందీ

  ReplyDelete
 5. ఏం పర్లేదండీ..వారం రోజులు టైం ఉంది కదా.. అవునూ.. మీ ఊళ్ళో టోపీలు దొరకవా?

  ReplyDelete
 6. పోనిలే స్కూలుకెళ్ళే గుడ్ బోయ్ లాగున్నవు.ఈ సారికిలాక్కానీయ్..

  ReplyDelete
 7. అదేంటీ - మా వూర్లో ఇదే లేటెస్టు ఫేషన్ ! ఈ వారంలోనే పెళ్ళిచూపులయినా పర్లేదు. ధైర్యే సాహసే సుబ్బలక్ష్మీ అన్నారు పెద్దలు.

  ReplyDelete
 8. @ మురళి : మంచిసలహా ఇచ్చారు. థాంక్స్.
  @ తృష్ణ: వెళ్లాల్సింది బడికో గుడికో కాదండీ. పెళ్లికి. అక్కడా ఎవర్తైనా నన్నుచూసి కిసుక్కున నవ్విందంటే "పాంచాలీ నిర్భతృక..."
  @ సుజాత : ఆ భాస్కరుని మాటలువిని నాకు ఫెళ్లిచూపులనుకొనేరు. నేవెళ్లాస్మింది నాఫ్రెండ్స్ పెళ్ల్ల్ళ్లకి. ఒకటి సింహపురి, మరోటి భాగ్యనగరం

  ReplyDelete
 9. హే సుబ్బు హెయిర్ స్టైల్ బాగానే ఉంది ఎం పర్లేదు, నువ్వు పెళ్లిచూపులకెళ్ళు మిగతాది నేను చూసుకుంటాను :)

  ReplyDelete
 10. Chaitanya, No problem man. Still you look good. BTW, I didn't understand that how fell asleep in that short duration ):- ?

  Neeku Simhapuriki Bhagyanagaraniki ravadanik leave sanction chesara?

  ReplyDelete
 11. బాసూ!! నా మిగతా బ్లాగులు చదివావా ఎప్పుడైనా?
  ఒక్కసారి ఇది చదవండి బాబయా
  http://nalabhima.blogspot.com/

  ReplyDelete
 12. నాగయ్యా ఎన్నిసార్లు సెప్పలయ్యా నేఎళ్లేది పెళ్లిసూపుల్కికాదు నాఫ్రెండుగాడి పెళ్లికని.
  అబ్బయ్యా గనేసూ నెత్తిమీద బరువు తెమ్మదిగా దిగుతుంటే సమ్మగా తూగొస్తాది
  భాస్కరన్నా నీయన్నీ ఎప్పుడొ కెలికేశా. నలభీమలో పిల్ట్రీలింకు నువ్వే ఇచ్చావ్‌గా. మొన్నామద్య రొట్టిసుట్టమీద ఒకటెసినావ్. పల్నాటిగురించి, బ్రహ్మనాయుడు మొసలికత సదివేశా. ఎస్సెలార్ కన్ను చూశా. అన్నిటికంటే ముందు పెద్దాయనది పెట్టినావ్గా.దాంతోనే నువ్వునాకు పరిచయం. ఒక టపాతోనే ఆపేసినావే అడుగుదాం అనుకొన్నా. నువ్వడిగిన ఒక కొచ్చిన్‌కి 5మార్కుల జవాబు. కావాలంటే 20మార్కుల్కి ఇంకా డిటైల్డ్‌గాసెప్తా. సివరిగా మొన్నామద్య హంసగాయత్రిమీద డౌట్ అడిగిందే స్రవంతి అని మాచెల్లెలే. ఈమద్యే ఆడకొచ్చింది. అదేదో సియాటిల్ అంట ఆడుంటుంది.

  ReplyDelete
 13. తస్సదియ్యా :):)
  సియాటెల్ మాకు కరెక్టుగా ఆపోజిట్ లో ఉండును.
  అనగా - మేము నార్త్ ఈస్ట్, వారు నార్త్ వెస్ట్. మా బావ, మేనమామ కొడుకు అక్కణ్ణే ఉన్నాడు..నా స్నేహితురాలు ఒకామె (నాతో ఇంతక ముందు పని చేసింది) ఇప్పుడు అక్కణ్ణే ఉంది.
  ఇదొక సారి గమనించు
  http://www.linkedin.com/in/ramarajubhaskar
  నాకు మెయిల్ పంపు.

  ReplyDelete
 14. Govindaaaa Govinda!!!! anukoni vundalsindi.. punyamina dakkedi...!!!

  ReplyDelete
 15. chala baaga rastunnaru . intha telugu ela ekkada nerchukunnaru. Really nice articles.

  ReplyDelete
 16. @ పల్లవి: ఆలశ్యంగా స్పందిస్తున్నందుకు క్షమించగలరు. ఈమద్య ఇంటికి వెళ్లాను. బ్లాగును చూడట్లేదు. మీరు శాన్ గాడి ఫ్రెండ్ కదా. వాడికంటే మీరే నయం.

  ReplyDelete
 17. bagane gurthupatteru. sandeep refer chesadu mee blog appudu chadivanu. naku nerpinchandi telugu.

  ReplyDelete
 18. క్రూరమైనది కూడా బాబయ్యా!

  ReplyDelete