శుక్లాంబరధరం విష్ణుమ్

చాలాకాలంగా ఒక బ్లాగుని మొదలు పెట్టాలి అన్న ఆలోచన ఈ రోజు సింగ్రౌలీ లో ఒంటరి తనం వల్ల ఆచరణ సాద్యం అయింది. నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులను, చదువు చెప్పిన గురువును, ఆదిగురువు శంకరాచార్యులను తలచుకుంటూ ఈ పని మొదలుపెడుతున్నాను. మాది నెల్లూరు దగ్గర వాకాడు, స్వర్ణముఖి నది ఒడ్డున ఉంది. అందుకే నేను నా బ్లాగుకి ఆ పేరు పెట్టుకున్నాను.

5 comments:

 1. మంచి నదిని పరిచయం చేసారు.బాగుంది.

  ReplyDelete
 2. @తృష్ణ :ధన్యవాదాలు

  ReplyDelete
 3. మీ comments చూసి ఎంతో ఆశగా వచ్చిన నాకు అడియాసే మిగిలింది :(

  మీ comments స్థాయిలో powerfulగా నిలబడే విషయమేదైనా రాయండి

  ReplyDelete
 4. "మనధర్మం గంగనీరు - పరధర్మం ఎండమావి" excellently compared....

  ReplyDelete
 5. బృహస్పతిగారు: మీ వాతనిజంగా చుర్రుమంది.

  ReplyDelete