tag:blogger.com,1999:blog-3377763021527742745.post8445128513777739116..comments2023-05-07T20:16:03.362+05:30Comments on స్వర్ణముఖి: మోతీజిల్ 1సుబ్రహ్మణ్య ఛైతన్యhttp://www.blogger.com/profile/12409793197879633321noreply@blogger.comBlogger8125tag:blogger.com,1999:blog-3377763021527742745.post-82971384774613527902011-08-16T12:02:15.133+05:302011-08-16T12:02:15.133+05:30:):)SJhttps://www.blogger.com/profile/11496165777651592925noreply@blogger.comtag:blogger.com,1999:blog-3377763021527742745.post-27944781790926848402010-02-16T10:43:56.976+05:302010-02-16T10:43:56.976+05:30స్కూలు కొత్త పేరు సూపర్..:)
ఫ్యూచర్లో ఇంకొంచెం పెద...స్కూలు కొత్త పేరు సూపర్..:)
ఫ్యూచర్లో ఇంకొంచెం పెద్దగా అయినా ఆశ్చర్యపడక్కర్లేదేమో. జ్ఞాపకాలు బాగున్నాయి....చేతిరాత అర్ధం కాకుండా ఉన్నవాళ్ళంతా గొప్పవాళ్ళుట..! కాబట్టి బెంగపడొద్దు..తృష్ణhttps://www.blogger.com/profile/07423870858586933486noreply@blogger.comtag:blogger.com,1999:blog-3377763021527742745.post-90805085837262332942010-02-15T23:29:55.020+05:302010-02-15T23:29:55.020+05:30@శివన్న: భలేవాడివన్నా. ఈవిషయంలో మాకన్నా నాలుగాకులు...@శివన్న: భలేవాడివన్నా. ఈవిషయంలో మాకన్నా నాలుగాకులు ఎక్కువ తిన్నోడివి నువ్వులేకుంటే ఎలా? వీపును తడిమిన వెంటనే బాల్యస్మృతులు తన్నుకొవ్వాయనుకుంటా :)

@కుమర్: ధన్యవాదాలు. నేనురాసినవేవీ అతిశయోక్తికాదు.

@ సునిత: మనంమనం ఒకఆర్కుట్ కమ్యూనిటీ. అయినా అమ్మాయిల చేతిరాత బావుంటుంది. ముగ్గులెయ్యటంవల్లనో? లేక మాచూపులో దోషమో?

@గణేష్, నాగ: కొద్దిగా ఓపిక పట్టండి.సుబ్రహ్మణ్య ఛైతన్యhttps://www.blogger.com/profile/12409793197879633321noreply@blogger.comtag:blogger.com,1999:blog-3377763021527742745.post-13427663722825662602010-02-15T19:52:23.995+05:302010-02-15T19:52:23.995+05:30హహహ :)
గణేష్ డౌటే నాదీనూ. :))హహహ :)

గణేష్ డౌటే నాదీనూ. :))నాగప్రసాద్https://www.blogger.com/profile/02508896878576842270noreply@blogger.comtag:blogger.com,1999:blog-3377763021527742745.post-17941623234312281072010-02-15T19:08:00.415+05:302010-02-15T19:08:00.415+05:30:)
What's the meaning of "మోతీ జిల్"...:)
What's the meaning of "మోతీ జిల్" ):-?వీరుభొట్ల వెంకట గణేష్https://www.blogger.com/profile/17007760523360105084noreply@blogger.comtag:blogger.com,1999:blog-3377763021527742745.post-70823883789268812402010-02-15T10:22:19.495+05:302010-02-15T10:22:19.495+05:30హహహ!స్కూలు పేరూ, స్కూలూ, అయ్యోరూ, అంతా గొప్పగా బాగ...హహహ!స్కూలు పేరూ, స్కూలూ, అయ్యోరూ, అంతా గొప్పగా బాగుంది!రాత లో తోడున్న వాళ్ళను ఎంత బాగా గుర్తు పెట్టుకున్నారో! btw టెంప్లేటు బాగుంది.ఇంతకీ టైటిలు అర్ధమేంటో!sunitahttps://www.blogger.com/profile/15423067417927087416noreply@blogger.comtag:blogger.com,1999:blog-3377763021527742745.post-15497783423103495962010-02-15T10:09:59.500+05:302010-02-15T10:09:59.500+05:30"ఆసమయంలో ఆస్తికుడనైన నేను అయనకు దూరంగా ఉండడం,..."ఆసమయంలో ఆస్తికుడనైన నేను అయనకు దూరంగా ఉండడం, ఆదెబ్బలుతిని మరొకడు నాస్తికుడుగా మారిపోవడం క్షణకాలంలో జరిగిపోయాయి"

"రాయాల్సొచ్చినప్పుడు మాత్రం ప్రాథమికహక్కులు పూర్తిగా కాలరాచబడేది. సైనికచర్యలు చేపట్టేవారు"

Hillarious..KumarNhttps://www.blogger.com/profile/16588308465391504333noreply@blogger.comtag:blogger.com,1999:blog-3377763021527742745.post-22401025721603367282010-02-15T09:28:35.453+05:302010-02-15T09:28:35.453+05:30మోతీ జిల్ అంటె.. ఎదో జిల్ జిల్ అనుకుని ఓ తెగ అరాటప...మోతీ జిల్ అంటె.. ఎదో జిల్ జిల్ అనుకుని ఓ తెగ అరాటపడి... సందుచూసుకుని చదివా...!!హ్... నువ్వు ఎప్పుడు అయనగురించి రాయడం మానేస్తావో (సశేషం అన్నావు గా) చెప్పు... అప్పుడే మళ్ళా స్వర్నముఖి లో తొంగి చుస్తా....ఈలొపు నా వీపు ఒక్క సారి చెక్ చేసుకొస్తా....Siva Kumar Kolanukuduruhttps://www.blogger.com/profile/12132856800654635661noreply@blogger.com