tag:blogger.com,1999:blog-3377763021527742745.post6522545766558766661..comments2023-05-07T20:16:03.362+05:30Comments on స్వర్ణముఖి: శరద్ చంద్రికోత్సవంసుబ్రహ్మణ్య ఛైతన్యhttp://www.blogger.com/profile/12409793197879633321noreply@blogger.comBlogger11125tag:blogger.com,1999:blog-3377763021527742745.post-64013035086470069502009-10-29T23:30:00.953+05:302009-10-29T23:30:00.953+05:30అబ్బో!! సానా సంగీతం తిన్నావే!! బాగుంది బాగుంది. అజ...అబ్బో!! సానా సంగీతం తిన్నావే!! బాగుంది బాగుంది. అజీర్తి చేస్తుందేమో, వాళ్ళ పేర్లు రాయి. ఉస్తాద్ .... పద్మశ్రీ ...
బిరుదులు బానే గుర్తుంచుకున్నావే.
యలకం బ్యాకు.Bhãskar Rãmarãjuhttps://www.blogger.com/profile/17905547816696931628noreply@blogger.comtag:blogger.com,1999:blog-3377763021527742745.post-55899942538374155582009-10-29T19:19:57.615+05:302009-10-29T19:19:57.615+05:30@తృష్ణ: మీరుమరీను. జాకీర్‌హుస్సేన్ పేరు ఎలా మర్చిప...@తృష్ణ: మీరుమరీను. జాకీర్‌హుస్సేన్ పేరు ఎలా మర్చిపోతాం. నాదగ్గరకూడ కొన్ని ఆల్బమ్స్ ఉన్నాయి వాళ్లవి. అయినా ప్రత్యక్షంగా వింటే ఉండే ఆనందమే వేరు.
@ కొత్తపాళీ: ధన్యవాదాలు.
@ సనైటా: ఈమద్య రాయక పోవటానికి కారణాలు వేరేలెండి. ధన్యవాదాలు.
@ ఉమాశంకర్ : వాగేనోటిని, రాసేచేతిని ఆపడమే కష్టమైతే మరీ రెంటినీకలిపిచేసే కీబోర్డుని ఆప ఎవరితరం చెప్పండి. ధన్యవాదాలు.
@ భావన: సాగరసంగమం అంటే గుర్తొచ్చింది ఆరోజు కరపత్రం చూసేప్పుడు ఒక్కొక్కపేరు చదువుతూ నేనిచ్చిన ఎక్స్ప్రెషన్ దాదాపూ అలానే అనిపించింది.
@ మైత్రేయి, గణేష్, బోనగిరి: ధన్యవాదాలు.
@ మురళి: మత్తో మహత్తో మొత్తానికి అనుభూతి మిగిలింది.సుబ్రహ్మణ్య ఛైతన్యhttps://www.blogger.com/profile/12409793197879633321noreply@blogger.comtag:blogger.com,1999:blog-3377763021527742745.post-49819246441443274892009-10-28T14:34:10.500+05:302009-10-28T14:34:10.500+05:30naadi kuudaa adE 'bhavana'naadi kuudaa adE 'bhavana'Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-3377763021527742745.post-72695973921046763032009-10-28T12:04:45.998+05:302009-10-28T12:04:45.998+05:30మాయ కాదండీ.. సంగీతం మహత్తు..మాయ కాదండీ.. సంగీతం మహత్తు..మురళిhttps://www.blogger.com/profile/12350561751001571097noreply@blogger.comtag:blogger.com,1999:blog-3377763021527742745.post-40387603308252134922009-10-28T11:02:49.017+05:302009-10-28T11:02:49.017+05:30సోదరా, మొత్తానికి రూములోInternet పెట్టిచ్చావన్నమాట...సోదరా, మొత్తానికి రూములోInternet పెట్టిచ్చావన్నమాట!వీరుభొట్ల వెంకట గణేష్https://www.blogger.com/profile/17007760523360105084noreply@blogger.comtag:blogger.com,1999:blog-3377763021527742745.post-27651911149045187392009-10-28T10:38:29.845+05:302009-10-28T10:38:29.845+05:30చాలా బాగుంది..చాలా బాగుంది..మైత్రేయిhttps://www.blogger.com/profile/09991208528146614565noreply@blogger.comtag:blogger.com,1999:blog-3377763021527742745.post-88818794159563720322009-10-28T05:34:25.657+05:302009-10-28T05:34:25.657+05:30అదృష్టవంతులు. వుండాలండి.. (సాగర సంగమం కర్టెసీ)అదృష్టవంతులు. వుండాలండి.. (సాగర సంగమం కర్టెసీ)భావనhttps://www.blogger.com/profile/00374170481935209136noreply@blogger.comtag:blogger.com,1999:blog-3377763021527742745.post-60231168020843620752009-10-28T04:42:41.922+05:302009-10-28T04:42:41.922+05:30చాలా బాగుంది. కొద్దిగా అసూయగా కూడా..
కాస్త తరచుగా...చాలా బాగుంది. కొద్దిగా అసూయగా కూడా..

కాస్త తరచుగా రాస్తుండండి...ఉమాశంకర్https://www.blogger.com/profile/14923398866941531977noreply@blogger.comtag:blogger.com,1999:blog-3377763021527742745.post-62719450488608787522009-10-28T02:36:01.457+05:302009-10-28T02:36:01.457+05:30ఏమబ్బా! ఈమధ్య టపాలే లేవు అనుకుంటున్నా! ఇలాంటి మంచి...ఏమబ్బా! ఈమధ్య టపాలే లేవు అనుకుంటున్నా! ఇలాంటి మంచి మంచి ప్రోగ్రాంలు చూస్తూ ఖాళీ లేకుండా ఉన్నారన్నమట.sunitahttps://www.blogger.com/profile/15423067417927087416noreply@blogger.comtag:blogger.com,1999:blog-3377763021527742745.post-79157468349474958392009-10-28T01:35:37.497+05:302009-10-28T01:35:37.497+05:30భేషుగ్గా వుంది. ఇంకా ఆ అనుభవం మీ చెవుల్లో గింగుర్ల...భేషుగ్గా వుంది. ఇంకా ఆ అనుభవం మీ చెవుల్లో గింగుర్లెత్తుతోంది అంటే ఆశ్చర్యమేముంది?
చాలా చాలా సంతోషం.కొత్త పాళీhttps://www.blogger.com/profile/16234313422214674604noreply@blogger.comtag:blogger.com,1999:blog-3377763021527742745.post-52445771117996159812009-10-28T01:12:27.795+05:302009-10-28T01:12:27.795+05:30పునరాగమనానికి స్వాగతం....!! నీ అదృష్టానికి నాకు చ...పునరాగమనానికి స్వాగతం....!! నీ అదృష్టానికి నాకు చాలా అసూయగా ఉంది. అబ్బ...అబ్బ...ఏమ్ అదృష్టం....గిరిజ గారివి, విశ్వమొహన్ భట్ గారివి, ఆయన కుమారుడివి కొన్ని క్యాసెట్లు నా దగ్గర ఉన్నాయి...!!తబలా ప్లేయర్ ఉస్తాద్ జాకీర్ హుస్సేనా?తృష్ణhttps://www.blogger.com/profile/07423870858586933486noreply@blogger.com