tag:blogger.com,1999:blog-3377763021527742745.post488038166918077949..comments2023-05-07T20:16:03.362+05:30Comments on స్వర్ణముఖి: మనమా చాణక్యుడికి నివాళులు అర్పించేది?సుబ్రహ్మణ్య ఛైతన్యhttp://www.blogger.com/profile/12409793197879633321noreply@blogger.comBlogger10125tag:blogger.com,1999:blog-3377763021527742745.post-65005070576130572442012-10-08T06:44:02.152+05:302012-10-08T06:44:02.152+05:30నివాళులర్పించే ముందు, ఆయన చేసిన గొప్ప పనులను మౌలిక...నివాళులర్పించే ముందు, ఆయన చేసిన గొప్ప పనులను మౌలికంగా ప్రస్తావించడం ధర్మం. ఆయనకు 14 భాషలు వచ్చు, ఆయన అంతర్ముఖుడు, మౌని, యోగి, ఆర్థిక సంస్కరణలు గావించెను, చెట్లు నాటించెను, బావులు తవ్వించెను టైపులో కాక కొంచెం వివరించాల్సి వుంది.
ఇప్పుడు మన్మోహనుడు ఆర్థిక డయేరియా కొనసాగిస్తున్నారు. ప్రజల్కు అవసరమో కాదో గాని అమెరికా ఎలక్షన్ల ముందు తలుపులు బార్లా తీయాలనే ఒబామా ఆదేశాన్ని అమలు చేస్తున్నాడంటారు. సంస్కరణలు స్వచ్చందంగా చేశారా, వత్తిడి మీద చేశారా? అన్నది చూడాలి.

పి.వి.ఎన్.రావు గొప్ప నాయకుడే, కాదనను. నివాళి సమర్పించేముందు భట్రాజు పొగడ్తల్లా కాక ప్రత్యేకతలు ప్రస్తావిస్తే బాగుంటుంది.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-3377763021527742745.post-89054022765462090852012-10-08T01:11:48.181+05:302012-10-08T01:11:48.181+05:30దెయ్యాలకి హనుంంతుడంటే భయం. ఆయన పేరపలికేసంగతి దేవుడ...దెయ్యాలకి హనుంంతుడంటే భయం. ఆయన పేరపలికేసంగతి దేవుడేరుగు కనీసం తలుచుకున్నా ఝడుసుకుంటాయి. రాజకీయ నాయకులకి పీవీ అన్నా అంతేసుబ్రహ్మణ్య ఛైతన్యhttps://www.blogger.com/profile/12409793197879633321noreply@blogger.comtag:blogger.com,1999:blog-3377763021527742745.post-54308593626648597782012-10-07T10:57:48.713+05:302012-10-07T10:57:48.713+05:30పివి గారంటే, ప్రొఫెషనల్స్ అందరికీ గౌరవం ఉంది.
రాజక...పివి గారంటే, ప్రొఫెషనల్స్ అందరికీ గౌరవం ఉంది.
రాజకీయనాయకులకే గౌరవం లేదు.

దేశచరిత్రని మలుపు తిప్పే నాయకులు ఎప్పుడో కాని పుట్టరు. పి వి అలాంటి నాయకుల్లో ఒకడు.
Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-3377763021527742745.post-65907567150799555052012-10-07T10:15:55.737+05:302012-10-07T10:15:55.737+05:30 శివరామప్రసాద్ గారు చెప్పినట్లు చాలా మంది తెలుగు ప... శివరామప్రసాద్ గారు చెప్పినట్లు చాలా మంది తెలుగు ప్రజలకు కులం, డబ్బులు, అధికారం తప్ప ఇంకేవి కళ్లకానవు. పి వి గారి విలువ,ఆయన పైన గౌరవం రాను రాను పెరుగుతుంది. ఒకప్పటితో పోలిస్తే ఇప్పుడు ఆయన పైన ఎదైనా జాతీయ పేపర్లో వ్యతిరేకంగా రాస్తే దానిని తిప్పి కొడుతూ చాలామంది వ్యాఖ్యలు రాయటం పెరిగింది. వీరిలో ఎక్కువగా 90% నార్త్ ఇండియా వాళ్లే ఉంటారు. వారే కాకుండా చాలా మంది విదేశాలలో పని చేసే పెద్ద ప్రొఫెసర్స్ ఇప్పుడు పి వి అభిమానులుగా మారిపోయారు. కారణం ఆయన అప్పుడు తీసుకొన్న, నిర్ణయాలు పాలసి లో మార్పులు, ఫలితాలు ఇవ్వటంతో వారికి ఇప్పుడు పి వి గారి నిర్ణయాల వెనుక ఉన్న దూరదృష్టి స్పష్ట్టం గా అర్థమైంది. వాళ్లు పి వి ని గుర్తు చేసుకొంట్టు వ్యాసాలు రాస్తూంటారు. ఎదీ ఎమైనా ఇప్పటివరకు మనదేశాన్ని పాలించిన ప్రధానులలో పి వి ఆల్ టైం బెస్ట్ - ప్రధాని నంబర్ 1

SriRam UG SriRamhttps://www.blogger.com/profile/15133832704324220055noreply@blogger.comtag:blogger.com,1999:blog-3377763021527742745.post-3681216065782209652012-10-07T09:49:17.746+05:302012-10-07T09:49:17.746+05:30చాలా యాదృశ్చికం మాష్టారూ!
చలం గారి మ్యూజింగ్స్ చట...చాలా యాదృశ్చికం మాష్టారూ!

చలం గారి మ్యూజింగ్స్ చటుక్కున తెరిచి ఒక పేజీ చదవటం నా హాబీ. అలాగే నేను ఇప్పుడే చదివి పుస్తకం అల్లా బోర్లించి, ఆయన చెప్పిన విషయం ఆలోచిస్తూ బ్లాగులు తిప్పుతుంటె, మీ బ్లాగులో ఫి వి గారి గురించి వ్రాసినది నా కంటపడింది. చలం గారు చాలా చెప్పారు కానీ, ఈ కింది విషయం నాకు బాగా నచ్చింది.

".....గాంధీగారు కాని, టాగూర్ గారు కాని తెలుగుదేశంలో పుడితే, ఆ పేర్లు కూడా ఎవరూ విని ఉండరేమో అనిపింస్తుంది. చివరకి భగవాన్ ఐనా సరే (రమణ మహర్షి ని చలంగారు అలా పిలుస్తుంటారు)..."

"...తెలుగు వాళ్ళు చచ్చిన వాళ్ళనీ, కొద్దిమంది చితికి వృధ్ధులైన వాళ్ళనీ, గౌరవించినప్పుడు కూడా, ఏదో జ్ఞాపకం తెచ్చుకుని, బలవంతంగా ఉత్సాహపర్చుకుని, ఆ కాస్త పనీ, ఎలాగో ఓలాగు చేసేసి, చేతులు దులుపుకుంటున్నారపిస్తుంది. అరవై ఏళ్ళు వొచ్చిందాకా అసలు మనిషిలో గొప్పతనం కనిపించదు. ఆ లోపల చావడా అని చూస్తారు. బతికి ఉంటే, తాము ఇంత ప్రయత్నం చేసినా, అతనో, అతని కళో, చావలేదేమా అనే విసుగుతో, ఓ పండగ చేస్తారు....." (269వ పేజీ, చలం మ్యూజింగ్స్ 5వ ప్రచురణ జులై 2005)

పి వి నరసింహారావు గారికి ఉండవలసిన గౌరవం ఉండవలసిన వాళ్ళదగ్గర ఉందనే నేను అనుకుంటున్నాను. బఠాణీ బుర్రగాళ్ళకీ ఆయన అర్ధం కాడు కాదు కదా మరి. Saahitya Abhimaanihttps://www.blogger.com/profile/17716782672309185693noreply@blogger.comtag:blogger.com,1999:blog-3377763021527742745.post-28179396966623968862009-07-16T18:28:50.343+05:302009-07-16T18:28:50.343+05:30శివన్న: బాగా చెప్పావన్నాశివన్న: బాగా చెప్పావన్నాసుబ్రహ్మణ్య ఛైతన్యhttps://www.blogger.com/profile/12409793197879633321noreply@blogger.comtag:blogger.com,1999:blog-3377763021527742745.post-12082878683003957892009-07-16T09:31:59.526+05:302009-07-16T09:31:59.526+05:30బ్రహ్మ దేవుడు సరస్వతీ దేవి వైభవం చూసి కన్ను కుట్టి...బ్రహ్మ దేవుడు సరస్వతీ దేవి వైభవం చూసి కన్ను కుట్టి ...భార్య ఆధిక్యానికి కారణం ఆమె వద్ద వున్నా జ్ఞాన భాండాగారమే అని గ్రహించి .... కొంత తస్కరించి తను చేసే బొమ్మలో ఇమిడ్చినట్లున్నాడు .... ఆ విధం గా చెయ్య బడ్డ బిడ్డడే మన P.V అయి వుండవొచ్చు బహుశా...... కుళ్ళు రాజకీయ నాయకులు గుర్తించనంత మాత్రాన ఏముంది... ?? మన హృదయాలలో చిర స్థాయి గా వుంటాడు గా..ఈ "తెలుగు జాతి ముద్దు బిడ్డడు"..!!! అవును ఇంతకీ మన P.V తెలుగు జాతి కే ముద్దు బిడ్డడా ?---తప్పు చెప్పినట్లున్నాను -----"భరత జాతి ముద్దు బిడ్డడు " ..ఇది బాగుంటుందేమో...Siva Kumar Kolanukuduruhttps://www.blogger.com/profile/12132856800654635661noreply@blogger.comtag:blogger.com,1999:blog-3377763021527742745.post-58472822872799090662009-07-10T07:47:31.934+05:302009-07-10T07:47:31.934+05:30మీ టపా ఆవేదన తో నేను ఏకీభవిస్తున్నా !
నిజమే తెలుగ...మీ టపా ఆవేదన తో నేను ఏకీభవిస్తున్నా !
నిజమే తెలుగువాడి గా పుట్టటం ఆయన దురదృష్టం !Sravya Vhttps://www.blogger.com/profile/03042179518754684231noreply@blogger.comtag:blogger.com,1999:blog-3377763021527742745.post-87436787254893794062009-07-09T23:03:00.683+05:302009-07-09T23:03:00.683+05:30మనాళ్ళకు ‘కీలుబొమ్మను’ ఆడించే వారిని తృప్తిపరచటమో ...మనాళ్ళకు ‘కీలుబొమ్మను’ ఆడించే వారిని తృప్తిపరచటమో వాళ్ళపైన బురదజల్లటమో చేయమని చెప్తెబాగుంటుందిగాని....నువ్వేంటయ్యా ఎవరికో నివాళులర్పించమటావ్.

నిజంగానే ఆయన ఏ ఉత్తరప్రదేశ్లోనో,తమిళదేశంలోనో పుడితే బ్రతికున్నప్పుడు కాకపోయినా, పోయినతరువాతైనా గౌరవం లభించుండేది.
ఆయన చితికి జరిగిన మర్యాద ఏమిటొ ఇంకా కదలాడుతూనే ఉంది.హక్కును పక్కనెబెడితే మనకు అలాంటి వారిని స్మరించుకొనే అర్హతుందా....?..nagarjuna..https://www.blogger.com/profile/08678532794163566510noreply@blogger.comtag:blogger.com,1999:blog-3377763021527742745.post-80959219436198006962009-06-29T22:55:03.956+05:302009-06-29T22:55:03.956+05:30sorry, నేను కూదా మీలాగానే (see next brackets) com...sorry, నేను కూదా మీలాగానే (see next brackets) comments రాయదానికి బద్దకం(i mean ఎవరో ఒకరు రాస్త అరిని ఎదురుచూడడం).

కాని ఇక్కడ ఏమీ కామెంట్లు లేకపోయేప్పటికి
కామెంటుతున్నా.

నాకు TV లో matach చూడడం ఇష్టం కానీ గ్రౌండుకు వెళ్ళాలంటే బద్దకం.

ఆయన పేరు చెబితే ఓట్లు పడనప్పుదు , ఇక్కడ కనీసం హిట్లు పడనప్పుడు ఏందుకు రాయాలి ??

ofcourse ఇక్కడా నా స్వార్ధం కూడా వుంది ఎవ్వరూ పట్టించు కోని దానిని నేను పట్టించుకున్నాను అన్న credit కోసం

ఏమిటి నేను ఇలా నిజాలు(????? నిజంగానా) చెబుతున్నా ??

ఇది కొంచం too much అనిపించిందా...

అంతే... ఈ మనుషుల తీరు
point పనికొస్తే కుమ్మేస్తారు. లేక పోతే విసిరి అవతల పడేస్తారు.

ఈ లోకం తీరూ అంతే
ఈ లోకం లో వున్నది మనుషులేగా ..

పి.వి. గారి గురించి నిజాలు కావాలంటే స్వాతీ లో ప్రతీవారం ఒక శీర్షిక వస్తోంది (అది ఆయన గురించి కాదు కానీ ఆయన దగ్గర పనిచేసిన ఒక IAS ది)
లేదంటే THE INSIDER చదవాలి. (ofcourse నేను చదవలేదు (అమ్మఒడి లో ఆదిలక్ష్మిగారు అన్నారు))

ఆయన తను నమ్ముకున్న సూత్రాన్నే జీవితాంతం పాటించారు.

ఇండియా తలరాతను మార్చారు.(కనీసం నాలాంటి వాళ్ళు నమ్ముతారు. )

సరైన టైటిల్ తో ఆత్మ కధ రాసుకున్నారు. 'అంతర్ముఖుడు 'Dileep.Mhttps://www.blogger.com/profile/16412422252868727729noreply@blogger.com