tag:blogger.com,1999:blog-3377763021527742745.post4673910755282928100..comments2023-05-07T20:16:03.362+05:30Comments on స్వర్ణముఖి: శుభవార్త 2సుబ్రహ్మణ్య ఛైతన్యhttp://www.blogger.com/profile/12409793197879633321noreply@blogger.comBlogger7125tag:blogger.com,1999:blog-3377763021527742745.post-82155861441208392782010-03-03T22:34:42.295+05:302010-03-03T22:34:42.295+05:30అయ్యో !మురళి గారిని ఎందుకు డిసప్పాయింట్ చేస్తారు ?...అయ్యో !మురళి గారిని ఎందుకు డిసప్పాయింట్ చేస్తారు ?మీ ఫేస్ లో కలెక్టర్ కళ ఉందేమో !అందుకే అంత ఇదిగ మిమ్మల్ని అడుగుతున్నరేమో !ఒక రాయి విసిరి చుడండి (99శాతం కృషి ,1శాతం లక్ అనుకోండి). సివిల్స్ అప్లికేషనుగురించి చాల చక్కగా వివరించేరు ,తెలియని వాళ్ళకి బాగా ఉపయోగ పడుతుంది .మీరు IES తో పాటు IAS సాధించాలని ఆశిస్తు.....all the best.anaghahttps://www.blogger.com/profile/14182278440103161469noreply@blogger.comtag:blogger.com,1999:blog-3377763021527742745.post-45562169736191141842010-02-22T20:03:07.381+05:302010-02-22T20:03:07.381+05:30చాలా బాగుంది. ఈ టపాను ఇలాగే వచ్చే సంవత్సరం నోటిఫిక...చాలా బాగుంది. ఈ టపాను ఇలాగే వచ్చే సంవత్సరం నోటిఫికేషన్ వెలువడేదాకా భద్రంగా దాచిపెట్టి, ఇప్పటిలాగా ఆలస్యంగా కాకుండా, నోటిఫికేషన్ వెలువడగానే వేసెయ్యి. అఫ్కోర్స్, కూసింత మార్పులు చేసి. అప్పటికి ఆన్లైన్ చాలామందికి అలవాటవుతుందిగా అందుకని. అప్పుడు శుభవార్త అని కాకుండా మరో టైటిలెట్టు. :))) ఇంకా ఎవర్ గ్రీన్ టపాగా ప్రతీ సంవత్సరం వేయొచ్చు. :)))నాగప్రసాద్https://www.blogger.com/profile/02508896878576842270noreply@blogger.comtag:blogger.com,1999:blog-3377763021527742745.post-82650184533117003032010-02-22T14:18:06.973+05:302010-02-22T14:18:06.973+05:30Pch.. You disappointed me a lot. Of course, it is ...Pch.. You disappointed me a lot. Of course, it is purely your personal issue. For Civils, you have to begin preparation at least a year in advance. Once again, I am wishing you all the best..మురళిhttps://www.blogger.com/profile/12350561751001571097noreply@blogger.comtag:blogger.com,1999:blog-3377763021527742745.post-31086472657216427432010-02-22T12:57:44.592+05:302010-02-22T12:57:44.592+05:30"సాథారణంగా యూపీఎస్సీ నోటిఫికేషన్ నాటపాలాగా పూ..."సాథారణంగా యూపీఎస్సీ నోటిఫికేషన్ నాటపాలాగా పూర్తిగా చదవాలంటే విసుగొచ్చేంత ఉంటుంది."

....:)....so nice of you to be very honest..:)

(don't mind ..just kidding)తృష్ణhttps://www.blogger.com/profile/07423870858586933486noreply@blogger.comtag:blogger.com,1999:blog-3377763021527742745.post-19549850899167731962010-02-21T23:39:49.547+05:302010-02-21T23:39:49.547+05:30@మురళి: నేనెక్కడ నింపానండీ? కొలీగ్వాళ్ళ అమ్మాయికి...@మురళి: నేనెక్కడ నింపానండీ? కొలీగ్వాళ్ళ అమ్మాయికి నింపించానంతే. సివిల్స్ గడువుదాటిపోయిందండీ.
@ అజ్ఞాత కృష్ణుడు: రాయాల్సిందే అంటే ఏమంటామండీసుబ్రహ్మణ్య ఛైతన్యhttps://www.blogger.com/profile/12409793197879633321noreply@blogger.comtag:blogger.com,1999:blog-3377763021527742745.post-15597459335173338932010-02-21T21:41:40.412+05:302010-02-21T21:41:40.412+05:30manchi samachaam andinchaaru....
All the best!
Mu...manchi samachaam andinchaaru....
All the best!

Murli anna maate naa maata...miru Civils rayalsinde....KrishnaAnonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-3377763021527742745.post-43531323714159646732010-02-21T12:04:34.042+05:302010-02-21T12:04:34.042+05:30'గుర్తుకొస్తున్నాయి...' పాడించేశారు కదా.. ...'గుర్తుకొస్తున్నాయి...' పాడించేశారు కదా..
ఇంజినీరింగ్ సర్విస్ సాధించ బోతున్నందుకు ముందుగా మీకు నా మనః పూర్వక అభినందనలు.. మీరు సాధించగలరని నాకు గట్టి నమ్మకం.. ఎందుకు చెబుతున్నానో అనైనా అనుకుని సివిల్స్ విషయం మరొక్కసారి ఆలోచించండి.. Wish you all the very best..మురళిhttps://www.blogger.com/profile/12350561751001571097noreply@blogger.com