tag:blogger.com,1999:blog-3377763021527742745.post1909015465856583127..comments2023-05-07T20:16:03.362+05:30Comments on స్వర్ణముఖి: ఏది ధర్మంసుబ్రహ్మణ్య ఛైతన్యhttp://www.blogger.com/profile/12409793197879633321noreply@blogger.comBlogger11125tag:blogger.com,1999:blog-3377763021527742745.post-29951535434109572622010-03-09T17:13:06.049+05:302010-03-09T17:13:06.049+05:30Contnd....
కాని....
ఇప్పుడే ఆ నగ్న చిత్రాల గురి...Contnd....

కాని....

ఇప్పుడే ఆ నగ్న చిత్రాల గురించి బ్లాగు చూసి బాధనిపించింది.

ఏమిటిది? మనం ఎటు పయనిస్తున్నాం. ? మనం మనుషులన్న విషయాన్ని విస్మరిస్తున్నామా? మన తల్లి తండ్రి ని ఒక్క మాట పడనివ్వమే ? మన కులాన్ని ఒక్క మాట అననివ్వం... అన్నారంటే కేసులేస్తాం. మరి అలాంటిది మన సంస్కృతి అంటే అంత చిన్న చూపెందుకు? మన సంస్కృతి లో ప్రతిది తప్పుగానే కనిపిస్తుందా?మన హైందవ సంస్కృతి లో పాసిటివ్ అంశం ఒక్కటి కూడా లేదా? లేక కామెర్ల కళ్ళ చందమా? లేక మానసిక జాడ్యమా? పని గట్టుకొని, విలువయిన సమయాన్ని ఈ ఫొటొస్ వెతకడం లో వేస్ట్ చేసారంటేనే తెలుస్తోంది. తన వాదన నిరూపించుకోవడానికి ఏదయినా చేస్తారని.

ఛ..ఛ. బ్లాగులంటేనే అసహ్యం పుడుతోంది.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-3377763021527742745.post-19519009647030569132010-03-09T17:03:06.192+05:302010-03-09T17:03:06.192+05:30----కొందరివ్యక్తులు స్వార్థంకోసం కాషాయాన్ని తొడుక్...----కొందరివ్యక్తులు స్వార్థంకోసం కాషాయాన్ని తొడుక్కుని అరాచకాలు చేస్తుంటే ఆమకిలి హైందవానికి అంటుకుంటుంది. కానీ ఇదితాత్కాలికం. కారణం నాధర్మం అజరామరం. స్వయంప్రకాశం. ధర్మోరక్షతి రక్షితః-------------

అయ్యా !

లక్షల వరహాల విలువయిన మాట చెప్పారు. పది తల ల రావణాసురుడే హిందూ సంస్కృతి ని ఏమీ చెయ్యలేకపోయాడు. హైందవం పైన కత్తి విసిరి నానా భీభత్సం సృష్టించిన ముష్కరమ్లేచ్చులే ఎదురొడ్దలేక తోక ముడిచారు. ఈ వరాహాలు ఒక లెక్కా?

ఎవడో దారిన పోయే దానయ్య ఏదో అంటే ఆరిపోయే వెలుగు కాదు. ఎవడో వచ్చి చేతులడ్దం పెడితే కానీ బ్రతకలేని దీపమూ కాదు. మన ధర్మం నిరంతరం. అమలిన, స్వచ్చమయిన గంగా ప్రవాహం. అందులో ఎంతటి మహామహులయినా కొట్టుకు పోవలసిందే కానీ. ఎదురీది బ్రతకలేరు..Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-3377763021527742745.post-44515596270101399102010-03-09T13:09:07.691+05:302010-03-09T13:09:07.691+05:30"వాళ్ళబ్లాగులు ఇలానే ఉండాలి అనే హక్కు నాకులేద..."వాళ్ళబ్లాగులు ఇలానే ఉండాలి అనే హక్కు నాకులేదు. మరివాళ్ళూ మిగిలినబ్లాగుల గురించి అలానే అనుకోవలన్నదిమాత్రం తోటిబ్లాగరుగా నాకోరిక." Well saidమురళిhttps://www.blogger.com/profile/12350561751001571097noreply@blogger.comtag:blogger.com,1999:blog-3377763021527742745.post-66877711521211488722010-03-08T20:44:30.956+05:302010-03-08T20:44:30.956+05:30చైతన్య చాల చక్కగా రాసారు ! "ధర్మోరక్షతి రక్షి...చైతన్య చాల చక్కగా రాసారు ! "ధర్మోరక్షతి రక్షితః " ఇది నిజం .Sravya Vhttps://www.blogger.com/profile/03042179518754684231noreply@blogger.comtag:blogger.com,1999:blog-3377763021527742745.post-41271392530461616102010-03-08T14:36:56.664+05:302010-03-08T14:36:56.664+05:30దొ౦గ సాముల మాటలైనా వినొచ్చు గని ఈ పిచ్చి ము౦డాకొడు...దొ౦గ సాముల మాటలైనా వినొచ్చు గని ఈ పిచ్చి ము౦డాకొడుకు మాటలు వింటే మతి చలి౦చి పోవడ౦ ఖాయ౦. ఈడికి మి౦చిన వాళ్ళు లేరని, ఈ పెప౦చ౦లో తను తప్ప మిగిలిన్ వాళ్ళా౦దరూ వట్టి ఎదవాయిలని వీడికో గాట్టి నమ్మక౦. ఏమైనా అ౦టే మీరెవరూ నేను రాసి౦ది చదవక్కరలేద౦టాడు. నేను పరపెక్టు నేను మారన౦టాడు, పెప౦చ౦ మొత్త౦ మారిపోవాల౦టాడు.

ముస్లి౦ వోల్లు పత్వాజారీ చేయడ౦ తప్ప౦టాడు కానీ సార్వజనీక౦గా కొన్ని పత్వాలు జారీ చేస్తు౦టాడు. అట్లా౦టిదే ఇదీను. మీరు నోర్మూసుకొని చదవ౦డి. కత్తి సాములోర్ని పల్లెత్తు మాటన్నార౦టే మీ కుత్తుకలు౦డవు. అన్నట్టు, మరో సార్వజనీక పత్వా జారీ చేసాడ౦డోయ్....చిత్తగి౦చవలయును.

గమనిక: ఇది నేనెవరిమీదా వ్యక్తిగత కక్షలతో రాయడ౦లేదు. సదరు వ్యక్తి/వ్యక్తుల తో నాకు ప్రత్యక్ష్య పరోక్ష వ్యాపార, బా౦ధవ్య స౦భ౦దాలు లేవు.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-3377763021527742745.post-46403579139483880122010-03-08T10:40:40.280+05:302010-03-08T10:40:40.280+05:30Well said! I uncoditionally agree with you!
I app...Well said! I uncoditionally agree with you!

I appreciate one thing - You have guts to accept 'Anonymous', while majority allow YES-people! They want only appreciation , no criticism. They want to listen 'only pleasing comments' :))Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-3377763021527742745.post-58856436723285812362010-03-08T09:48:27.430+05:302010-03-08T09:48:27.430+05:30అయ్యో కత్తీ
నీలా తిక్కల టపాలు రాయటానికీ ఆలోసించాల్...అయ్యో కత్తీ
నీలా తిక్కల టపాలు రాయటానికీ ఆలోసించాల్సిన పనిలేదు...
>>బహుశా తెలుసుకునే ప్రయత్నం కూడా మీరు చెయ్యలేదు. ఒకవేళ తెలిసినా మీ అభిప్రాయం మారదు.
నీకు ఎన్నిసార్లు ఎంతమంది చెప్పినా మారావా?
బాసూ చైతన్య -
కుక్కతోక వంకర.
>>you just seem to belief in a blind faith not reason.
Dont you think this applies to you too Katti!!Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-3377763021527742745.post-79076731712214485232010-03-08T07:32:15.374+05:302010-03-08T07:32:15.374+05:30నన్ను ఖండించడానికి, నిందించడానికీ టపా రాయాలంటే ఇంత...నన్ను ఖండించడానికి, నిందించడానికీ టపా రాయాలంటే ఇంత మానసిక సంసిద్ధత అవసరం లేదు. ఎందుకంటే నాదనుకునే గుంపులోని పాఠకులకు/బ్లాగర్లకు అలా దాడిచేసే అలవాటు లేదు.

బ్లాగుల్లోకి ఇప్పుడేవచ్చానంటున్నావు. కాబట్టి చరిత్ర తెలీదు. ఎవరు ఎవరి నమ్మకాల్ని ఎద్దేవాచేసి కసితీరా సంస్కరిస్తారో మీకింకా తెలీదు. బహుశా తెలుసుకునే ప్రయత్నం కూడా మీరు చెయ్యలేదు. ఒకవేళ తెలిసినా మీ అభిప్రాయం మారదు. ఎందుకంటే you just seem to belief in a blind faith not reason.Kathi Mahesh Kumarhttps://www.blogger.com/profile/17326366816388391430noreply@blogger.comtag:blogger.com,1999:blog-3377763021527742745.post-67689720817704503542010-03-08T06:54:07.945+05:302010-03-08T06:54:07.945+05:30http://durgeswara.blogspot.com/2010/02/blog-post_1...http://durgeswara.blogspot.com/2010/02/blog-post_18.htmlAnonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-3377763021527742745.post-37668038613972061002010-03-08T06:23:21.736+05:302010-03-08T06:23:21.736+05:30good one!good one!మిస్టర్ యక్షhttps://www.blogger.com/profile/01941191221418990921noreply@blogger.comtag:blogger.com,1999:blog-3377763021527742745.post-75725700262499411662010-03-08T03:38:06.043+05:302010-03-08T03:38:06.043+05:30quite well said!, even we share the same pain as r...quite well said!, even we share the same pain as readers to see these unnecessary fights and groups, but, don't be one sided please, while accepting mentioned blog's or blogger's mistake would like to remind you gently, many times, he was pulled and pushed in mud for the simple fact that he blogs what he believes, why don't we leave him? why do we provoke him with comments? and do you remember last this this indirectly mentioned blog swami brought the other blogger's son (mukunda) masking as hiranyakasyapa story, why should he pull family in this, atleast we should appreciate the decency of this blogger for not using unparliamentary words or not talking about anyone's family, i am not sure whether you publish this comment or not, but this is my humble opinionAnonymousnoreply@blogger.com